← Back to news

ప్రైవేట్ బడుల ఫీజుల నియంత్రణపై కరీంనగర్‌లో రౌండ్ టేబుల్

By A.Ajay· 4h ago

TG: TPF విద్యా బస్సుయాత్రలో భాగంగా రేపు (సెప్టెంబర్ 18న) కరీంనగర్‌లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ఫిల్మ్ భవన్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రైవేట్ బడుల ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్య బలోపేతంపై చర్చించనున్నారు. విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో 18 శాతం కేటాయించాలని TPF డిమాండ్ చేస్తోంది. విద్యావేత్తలు, యాక్టివిస్టులు, NGOs, పేరెంట్స్, స్టూడెంట్ యూనియన్లు సమావేశానికి హాజరుకావాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు.

More in TG

బోల్తా పడిన XUV 700 కారు.. మహిళకు గాయాలు
TG· 4h ago

బోల్తా పడిన XUV 700 కారు.. మహిళకు గాయాలు

TG: హైదరాబాద్‌ పంజాగుట్టలో ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న XUV 700 కారు లైఫ్‌స్టైల్ బిల్డింగ్‌ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మహిళా డ్రైవర్ ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ఆమె కారులో చిక్కుకోగా.. స్థానికులు వెంటనే బయటకు తీసి రక్షించారు. ఆమెకు చిన్న గాయాలవ్వగా, ఆ టైమ్‌లో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పంజాగుట్ట పోలీసులు స్పాట్‌కు చేరుకుని ప్రమాదానికి కారణాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. <a href="https://x.com/TheSiasatDaily/status/2100560044597420441?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2100560044597420441%7Ctwgr%5E20015ea7cecccc412ab6f2c2c6f20a30e574b1ae%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Fpossible-hit-and-run-causes-car-to-overturn-in-hyderabad-3543806%2F">వీడియో లింక్</a>