160 ఉద్యోగాలకు India Optel నోటిఫికేషన్

ఇండియా ఆప్టెల్ లిమిటెడ్‌లో Project Technician, Junior Project Engineer, Welfare Officer, Consultant పోస్టులకు 160 ఖాళీలున్నాయి. అక్టోబర్ 3 వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. Project Technicianకు 10th + సంబంధిత NTC/NAC, JPE పోస్టులకు సంబంధిత Diploma/B.Sc, Welfare Officerకు Degree + PG Diploma/Degree అవసరం. ఏజ్ పోస్టును బట్టి 18–32, 18–35, 27–45 ఏళ్లు, Consultantకు మ్యాక్సిమమ్ 62 ఏళ్లు ఉండాలి. ఎటువంటి ఫీజు లేదు. Prescribed ఫార్మాట్‌లో Speed Post ద్వారా మాత్రమే అప్లై చేయాలి. <a href="https://indiaoptel.in/current-advertisements">For More Information</a>



