అడిడాస్‌లో భారీ లేఆఫ్స్.. సగం ఉద్యోగాలు కట్

ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ సంస్థ అడిడాస్ గుర్గావ్‌లోని ఇండియా టెక్ హబ్‌లో భారీగా ఉద్యోగులను తొలగించింది. టెక్ హబ్‌లో పనిచేస్తున్న 700 మందిలో దాదాపు 50 శాతం మందిపై లేఆఫ్స్ ప్రభావం పడనుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు కూడా ఇందులో ఉన్నారు. మారుతున్న టెక్నికల్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ రీకన్‌స్ట్రక్షన్‌లో మార్పులు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అడిడాస్ తెలిపింది.



