ప్రధాని మోదీకి విజయ్ ధన్యవాదాలు!

తమిళనాడు అసెంబ్లీ ఎలెక్షన్స్ లో TVK పార్టీ గెలవడం తో, విజయ్‌కు PM modi, Rahul Ghandi wish చేశారు. వీరికి థాంక్స్ చెప్పిన విజయ్. politics కు అతీతంగా State Development కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. తమిళనాడు Developmentకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చెయ్యాలని మోదీని కోరారు. త్వరలోనే విజయ్ CMగా ప్రమాణ స్వీకారం చేయనుండటంతో, తమిళ పాలిటిక్స్‌లో కొత్త చాప్టర్ స్టార్ట్ ఔతుంది.



