← Back to news

MBBS సీటు సాధించిన శ్రీజకు మాజీ MLA సన్మానం

By Ravi G· 1h ago· Ramareddy, Ramareddy, Kamareddy
MBBS సీటు సాధించిన శ్రీజకు మాజీ MLA సన్మానం

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన BRS సీనియర్ నాయకుడు థ్యాంకరీ రాజేందర్ కుమార్తె థ్యాంకరీ శ్రీజ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ MLA జాజాల సురేందర్ ఆమెను సన్మానించారు. కష్టపడి చదివి మెడికల్ సీటు సాధించిన శ్రీజ పట్టుదల, కృషి అభినందనీయమని ఆయన తెలిపారు. ఆమె విజయం పోసానిపేట్ గ్రామానికే కాకుండా కామారెడ్డి జిల్లాకే గర్వకారణమని చెప్పారు.

More in Local