← Back to news

బాలికపై లైంగిక వేధింపులు..!

By Bala· 1h ago
బాలికపై లైంగిక వేధింపులు..!

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన ఓ బాలికను మాయమాటలతో లోబర్చుకున్న యువకుడిపై శనివారం పోక్సో కేసు నమోదు చేసినట్లు CI ఎస్. రామకృష్ణ తెలిపారు. కొద్దిమాసాలుగా యువకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

More in Local