← Back to news

YCP సమన్వయకర్తకు సన్మానం

By BUJJIBABU· 1h ago· గుంటూరు
YCP సమన్వయకర్తకు సన్మానం

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమని గ్రామ YCP కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిల్లి ధర్మరత్నం ఆధ్వర్యంలో నియోజకవర్గ సమన్వయకర్త వేణుగోపాల సోమిరెడ్డిని కలిశారు. ఆయనను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, స్థానిక కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More in Local