ఈ వారం థియేటర్ & OTT రిలీజెస్ ఇవే!

ఈ వారం థియేటర్లలో నాని పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' సెప్టెంబరు 24న, సిద్ధార్థ్ మల్హోత్రా మిస్టరీ థ్రిల్లర్ 'ది వన్', రాగ్ మయూర్ 'అనుమాన పక్షి' సెప్టెంబరు 25న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నాయి. ఇంకోవైపు OTT ప్రియుల కోసం అమెజాన్ ప్రైమ్‌లో 'రంభ ఊర్వశి మేనక', నెట్‌ఫ్లిక్స్‌లో 'బేబీ డూ డై డూ', జియో హాట్‌స్టార్‌లో 'హూంకార్', జీ5లో 'అగథ'లతో పాటు పలు క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి.



