← Back to news

'ఏందయ్య సామీ' ఫుల్ సాంగ్ వచ్చేసింది!

By Sahani· 12h ago

ఆరు నెలల క్రితం 'రణబాలి' సినిమా నుంచి రిలీజైన 'ఏందయ్య సామీ' చిన్న బీట్ సాంగ్ ఇంటర్నెట్‌లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఫుల్ సాంగ్‌ను మూవీ టీమ్ అధికారికంగా విడుదల చేసింది. 'అమ్మో.. అలివో.. నువ్వు ఎవరో గానీ' అంటూ రణబాలి, జయమ్మల లవ్ అండ్ బాండింగ్‌ను తెలిపేలా ఈ పాట లిరిక్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రష్మిక కాంబోలో వస్తున్న ఈ గ్రాండ్ మూవీ అక్టోబర్ 16న థియేటర్లలో రిలీస్ కానుంది.

More in Entertainment