← Back to news

‘అందరికీ థ్యాంక్స్..’ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

By Vishi· 11h ago· X
‘అందరికీ థ్యాంక్స్..’ చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

నటుడు చిరంజీవి సినీ కెరీర్‌కు 48 ఏళ్లు నిండాయి. 1978 సెప్టెంబర్ 22న ఆయన ఫస్ట్ సినిమా ‘ప్రాణం ఖరీదు’ రిలీజైంది. దీనిపై చిరంజీవి తన ఎక్స్ అకౌంట్‌లో <a href="https://x.com/KChiruTweets/status/2102247008459469260">పోస్ట్</a> రాశారు. ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించానని చెప్పారు. తనకు అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, తనలోని నటుడిని ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, తన ప్రతి సినిమా కోసం శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ రాశారు. చిరంజీవి సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది?

More in Entertainment