← Back to news

స్టాండప్ కామెడీకి భారీ క్రేజ్

By Lokesh· 10h ago
స్టాండప్ కామెడీకి భారీ క్రేజ్

ఒకప్పుడు 200 సీట్ల చిన్న క్లబ్‌లకే పరిమితమైన స్టాండప్ కామెడీ ఇప్పుడు పెద్ద బిజినెస్‌గా మారుతోంది. కమెడియన్లు 1,000, 3,000, 5,000 సీట్ల వేదికల్లో షోలు చేస్తున్నారు. కొన్ని షోల టికెట్ ప్రైస్ 10 వేల రూపాయల వరకు ఉంటోంది. బుక్‌మైషో ప్రకారం, గత రెండేళ్లుగా ఇండియాలో కామెడీ షోల మార్కెట్‌ ఏటా 15 శాతం గ్రోత్‌ సాధిస్తోంది. కమెడియన్లు కొన్ని సిటీల్లో టూర్లు చేస్తూ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు.

More in Entertainment