← Back to news

రోజూ షుగర్ తింటున్నారా? ఇది తెలిస్తే షాక్

By Nani Eluri· 22h ago
రోజూ షుగర్ తింటున్నారా? ఇది తెలిస్తే షాక్

రోజూ టీ, కాఫీలో షుగర్.. మధ్యలో స్వీట్స్, కూల్‌డ్రింక్స్.. ఇలా తెలియకుండానే బాడీలోకి ఎంత షుగర్ వెళ్తుందో లెక్కే ఉండదు. కానీ వీటిలోని అదనపు షుగర్‌కు బ్రేక్ ఇస్తే బాడీలో కొన్ని ఇంట్రెస్టింగ్ మార్పులు కనిపిస్తాయట. వెయిట్ కంట్రోల్‌లోకి రావడం, ఎనర్జీ లెవల్స్ స్టేబుల్‌గా ఉండటం, మెటబాలిక్ హెల్త్ మెరుగవడం లాంటివి జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. పండ్లలోని నేచురల్ షుగర్‌ను మానాల్సిన అవసరం లేదట.

More in Health