యువకుడిపై పోలీసుల దాడి అంటూ ఆరోపణలు!
TG: జిల్లా కేంద్రంలోని హబీబ్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫయాజ్‌పై పోలీసులు దాడి చేశారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి వస్తుండగా కొందరు పోలీసులు తనను వెంబడించి కొట్టారని ఫయాజ్ అన్నారు. దాడిలో అతడి భుజానికి గాయం అయినట్లు వీడియోలో కనిపిస్తోంది. విధుల్లో ఉన్న పోలీసులు మందు తాగరానే ఆరోపణ కూడా ఉంది. ఈ ఘటనపై SP చర్యలు తీసుకున్నారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
