← Back to news

మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు : ట్రంప్ ని రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్

By aravinda nyayapati· 29 Apr 2026· Washington

వైట్ హౌస్ స్టేట్ డిన్నర్‌లో కింగ్ చార్లెస్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మీద వేసిన పంచ్‌లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. "అమెరికా సాయం లేకపోతే యూరోపియన్లు జర్మన్ మాట్లాడేవారు" అన్న ట్రంప్ కామెంట్స్‌కి చార్లెస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. "బ్రిటిష్ వాళ్లే లేకపోతే మీరు ఇప్పుడు ఫ్రెంచ్ మాట్లాడేవారు" అని ఆయన అనగానే అక్కడ అందరూ గట్టిగా నవ్వారు. సీరియస్ పాలిటిక్స్ మధ్య ఇదొక రిలాక్సింగ్ మూమెంట్! మీరేమంటారు కామెంట్ చేయండి

More in World