← Back to news

పాలేరు వాగు చెక్ డ్యాంను ప్రారంభించిన మంత్రి

By Bala· 1h ago
పాలేరు వాగు చెక్ డ్యాంను ప్రారంభించిన మంత్రి

ఖమ్మం జిల్లా కట్టుకాచారం గ్రామంలో పాలేరు వాగుపై 6.65 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన చెక్ డ్యాంను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇవాళ జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి ప్రారంభించారు. ఎల్‌నినో పరిస్థితుల తరుణంలో ఈ చెక్ డ్యాం వల్ల కట్టుకాచారం, కొత్తగూడెం పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగి సాగునీరు అందుతుంది. వాగులో నీరు నిలవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More in Local