← Back to news

విజయ్‌కు గవర్నర్ షాక్! 118 మంది MLAలు ఉంటేనే CM సీటు!

By sahani· 6 May 2026· Andhrajyothy· Tamilnadu
విజయ్‌కు గవర్నర్ షాక్! 118 మంది MLAలు ఉంటేనే CM సీటు!

TVK చీఫ్ విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ బిగ్ షాక్ ఇచ్చారు. governament form చేయడానికి కావాల్సిన 118 మంది MLA లని విజయ్ ఇంకా చూపించలేకపోయారు. ప్రెసెంట్ కాంగ్రెస్‌తో కలిపి విజయ్ దగ్గర 112 మంది MLAలు మాత్రమే ఉన్నారు. మెజారిటీకి ఇంకా 6 మంది MLAలు తక్కువగా ఉండటంతో గవర్నర్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో విజయ్ CM అయ్యే విషయంపై present Suspense కొనసాగుతోంది.

More in Politics