← Back to news

తహసీల్దార్ ఆఫీస్‌లోనే రైతు ఆత్మహత్య

By BK· 1h ago· మహబూబ్‌నగర్
తహసీల్దార్ ఆఫీస్‌లోనే రైతు ఆత్మహత్య

TG : మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం పారుపల్లికి చెందిన రైతు 53 ఏళ్ల లవప్ప తహసీల్దార్ ఆఫీస్ ఏరియాలోనే సూసైడ్ చేసుకున్నాడు. తనకున్న 19 ఎకరాల్లో ఒక ఎకరం పక్క రైతుల ఆధీనంలో ఉందని ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఇష్యూ సాల్వ్ కాలేదు. దీంతో మనస్తాపం చెందిన ఆయన ఇవాళ ఆఫీస్ కాంపౌండ్ వాల్ దూకి లోపలికి వెళ్ళి ప్రాణాలు తీసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.

More in TG