కొత్త కంప్యూటర్లు.. AI కోర్సుల్లో శిక్షణ

రాష్ట్రవ్యాప్తంగా 36 ఉర్దూ కంప్యూటర్ కేంద్రాల్లో కొత్త కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు నంద్యాల, కర్నూలు సహా రాయలసీమలోని 5 సెంటర్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. మైనార్టీ యువతకు AI, లేటెస్ట్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇచ్చి నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో జాబ్స్ సాధించేలా మంత్రి ఎన్‌ఎండి ఫరూక్, చైర్మన్ ఫరూక్ సుబ్లి ఆధ్వర్యంలో ఈ మోడర్న్ ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నారు.



