← Back to news

శాంసంగ్ S26 యూజర్లకు షాక్

By Anusha· 7h ago
శాంసంగ్ S26 యూజర్లకు షాక్

గెలాక్సీ S26 సిరీస్ ఫోన్ల ధరలు పెంచేందుకు శాంసంగ్ సిద్ధమైంది. గెలాక్సీ ఎస్26 ధర రూ.12వేల వరకు పెరగనుంది. సెప్టెంబర్ 20 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు సమాచారం. మెమొరీ చిప్‌ల ధరలు పెరగడంతో ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. S26 12GB+256GB ధర రూ.87,999 నుంచి రూ.99,999కు, 12GB+512GB ధర రూ.1,07,999 నుంచి రూ.1,19,999కు పెరగనుంది. S26 Ultra ధర కూడా రూ.20 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సిరీస్‌ను శాంసంగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది.

More in Technology