బర్త్‌డే రోజే లవ్లీనా గోల్డ్ పంచ్
భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇవాళ జరిగిన మహిళల 75 కేజీల ఫైనల్లో చైనాకు చెందిన బావో జియీని 5-0 తేడాతో ఓడించారు. దీంతో ఆసియా క్రీడల్లో మేరీకోమ్ తర్వాత గోల్డ్ మెడల్ సాదించిన రెండో భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా నిలిచారు. ఈ రోజు తన 29వ పుట్టినరోజునే గోల్డ్ గెలవడం స్పెషల్. దీంతో ఇండియా ఆసియా గేమ్స్ లో 12 గోల్డ్, 24 సిల్వర్, 34 బ్రాంజ్ మెడల్స్ తో 6TH పొజిషన్ కు చేరింది.

