← Back to news

USలో హిందూ టెంపుల్‌పై అటాక్.. కిటికీలు ధ్వంసం

By Mahesh· 5h ago· Ndtv· USA

అమెరికాలోని ఓహియోలో హిందూ ఆలయంపై దాడి కలకలం రేపింది. రిచ్‌మండ్ హైట్స్‌లోని శ్రీ స్వామినారాయణ వడ్తాల్ ధామ్ హిందూ మందిర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు ఇటుకలు విసరడంతో కిటికీలు డ్యామేజ్ అయ్యాయి. ఆ సమయంలో ఆలయంలో పూజారులు, భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. CCTV ఫుటేజ్‌ను అధికారులు చెక్ చేస్తున్నారు. అటాక్‌పై ఫైర్ అయిన హిందూ సంస్థలు, నిందితులను త్వరగా గుర్తించి యాక్షన్ తీసుకోవాలని కోరాయి. ఘటనకు మతపరమైన ఉద్దేశం ఉందా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

More in International