← Back to news

MHPSకి కొత్త అధ్యక్షుడు

By Sunil· 1h ago· Mahabubabad
MHPSకి కొత్త అధ్యక్షుడు

మహబూబాబాద్ జిల్లా మాదిగ హక్కుల, సామాజిక న్యాయ పోరాట సమితి (MHPS) జిల్లా అధ్యక్షునిగా బైగల్ల వీరబాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ ఆయనకు నియామక పత్రాన్ని అందించి అభినందించారు. జిల్లాలోని మాదిగల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ, వారి విద్య, ఉపాధి, సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.

More in Local