బతుకమ్మ, దసరా.. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి

TG: తెలంగాణలో పండుగల సందడి మొదలవ్వనుంది. ఈనెల 10న రాత్రి వరకు అమావాస్య ఉండటంతో 11న పాడ్యమి నుంచి దసరా శరన్నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. 18న సద్దుల బతుకమ్మ, 19న మహానవమి, 20న దసరా జరుపుకోనున్నారు. 20న సాయంత్రం జమ్మి చెట్టు (శమీ వృక్షం) పూజతో దసరా సెలబ్రేషన్స్ కంప్లీట్ అవుతాయి. మొత్తంగా తెలంగాణలో ఈ పండుగ సీజన్ ఫుల్ సందడిగా ఉండనుంది.

