← Back to news

సముద్రంలో భారత్–పాక్ నౌకల ఢీ

By Sharmila· 3h ago· Indiatimes
సముద్రంలో భారత్–పాక్ నౌకల ఢీ

ఉత్తర అరేబియా సముద్రంలో పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన ‘PNS Hunain’ నౌక భారత యుద్ధనౌకను ఢీకొట్టింది.<br>మంగళవారం సాయంత్రం పాక్ నౌక వేగంగా భారత నౌకకు దగ్గరగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో భారత యుద్ధనౌకకు ఎలాంటి నష్టం జరగలేదు. పాక్ నౌకకు మాత్రం కొంత నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై భారత్ పాక్ అధికారిని పిలిపించి నిరసన తెలిపింది.

More in International