← Back to news

యెమెన్‌లో సౌదీ F-15 కూల్చివేత?

By Bala· 6h ago
యెమెన్‌లో సౌదీ F-15 కూల్చివేత?

సౌదీ బలగాలు, యెమెన్‌లోని హౌతీల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. తాజాగా యెమెన్‌లోని మారిబ్ ప్రావిన్స్‌లో సౌదీ F-15 యుద్ధ విమానాన్ని లోకల్ మేడ్ మిస్సైల్‌తో కూల్చేసినట్లు హౌతీలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలను రిలీజ్ చేశారు. సౌదీ చేస్తున్న వైమానిక దాడులను అడ్డుకుంటున్నట్లు తెలిపారు. పవిత్రమైన మక్కాపై హౌతీల డ్రోన్ అటాక్‌ను సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చేసిన విషయం తెలిసిందే.

More in International